Apple Due Phone Disaster

యాపిల్ ‘డ్యూయో’ డిజాస్టర్ – మడతేస్తే మటాష్… కస్టమర్లకు ‌బిగ్ షాక్!

సహనం వందే, హైదరాబాద్: లక్షల రూపాయలు తగలేసి కొన్న డ్రీమ్ ఫోన్, చేతికి వచ్చిన కొన్ని గంటల్లోనే ముక్కలైపోతే ఆ బాధ వర్ణనాతీతం. టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని ఆర్భాటంగా మార్కెట్లోకి అడుగుపెట్టిన యాపిల్ నయా ప్రయోగం ‘ఐఫోన్ డ్యూయో’ ఇప్పుడు కొనుగోలుదారుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రీమియం క్వాలిటీకి మారుపేరుగా చెప్పుకునే యాపిల్ సంస్థ, సరిగ్గా టెస్టింగ్ కూడా చేయకుండానే అరకొర డిజైన్‌తో ఈ ఫోన్‌ను కస్టమర్ల నెత్తిన రుద్దిందా అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి….

Read More