Bombay IIT Vs Caste

క్యాస్ట్ అడిగితే యాక్షన్ – ఐఐటీ బాంబే సంచలన నిర్ణయం

సహనం వందే, ఐఐటీ బాంబే: దేశంలోనే అత్యుత్యమ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే ఒక విప్లవాత్మక నిబంధనను అమల్లోకి తెచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థులు ఒకరినొకరు జేఈఈ, గేట్ ర్యాంకులు లేదా రిజర్వేషన్ కేటగిరీల గురించి అడగకూడదని ఆదేశించింది. సరదాగా లేదా కుతూహలంతో అడిగినప్పటికీ అది పరోక్షంగా కులాన్ని తెలుసుకునే ప్రయత్నంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రశ్నలు విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని గుర్తించి క్యాంపస్‌లో వీటిని పూర్తిగా నిషేధించింది. విషాద సంఘటనతో…

Read More