ఉద్యాన వీసీ రాజిరెడ్డికి గౌరవ ఫెలోషిప్ – బెంగళూరులో ప్రదానం
సహనం వందే, హైదరాబాద్: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజిరెడ్డికి అగ్రోమెటియరాలజీ రంగంలో అరుదైన గౌరవం దక్కింది. పరిశోధన, బోధన, విస్తరణ రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేస్తున్న అసోసియేషన్ ఆఫ్ అగ్రోమెటియరాలజిస్ట్స్ సంస్థ గౌరవ ఫెలోషిప్ అందజేసింది. గురువారం బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ ప్రదానోత్సవం జరిగింది. వాతావరణ సలహాలు, సాంకేతికతపై కృషిరైతులకు ఉపయోగపడేలా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు,…