కృష్ణుడిపై వంకర టింకర మాటలు – ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి వ్యాఖ్యలు
సహనం వందే, బీహార్: రాజకీయ రంగంలో ఒక్కోసారి చోటుచేసుకునే వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కిస్తాయి. తాజాగా బీహార్ రాజకీయాల్లో ఇలాంటి పరిణామమే కనిపిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రి శ్రీకృష్ణుడిపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా స్పందించడంతో ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సన్యాసులు, భక్తుల అభ్యంతరం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ధీరంద్ర కృష్ణ శాస్త్రి మాట్లాడుతూ శ్రీరాముడిని,…