వీడియో గేమ్… మోడీ వెల్ కమ్ – గేమింగ్ ప్రపంచాన్ని ఊపేస్తున్న జీటీఏ 6
సహనం వందే, హైదరాబాద్: ఒక వీడియో గేమ్ కోసం ఉద్యోగానికి సెలవు పెట్టడం ఎప్పుడైనా చూశారా? ఒక గేమ్ ఆడటానికి గంటకు రూ.250 చెల్లించి గేమింగ్ కేఫ్లకు పరుగులు తీయడం చూశారా? అంతేకాదు.. ఇంకా విడుదల కాకముందే కోట్ల మంది డబ్బులు చెల్లించేంత క్రేజ్ ఉంటే? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. గ్రాండ్ తెఫ్ట్ ఆటో సిక్స్ (జీటీఏ 6) దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత విడుదల కావడంతో గేమింగ్…