గూగుల్‌కు గూబగుయ్ – టెక్ దిగ్గజంలో ఉద్యోగుల పోరాటం
సహనం వందే, అమెరికా: కృత్రిమ మేధస్సు పేరుతో టెక్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సంస్థ తన సొంత కార్మికులనే రోడ్డున పడేస్తున్న వైనంపై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది. యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని ఎండగడుతూ కార్మిక సంఘాలు నేరుగా రణరంగంలోకి దిగాయి. ఏఐ అనర్థాలు… ఉద్యోగాల కోతప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. అన్ని కంపెనీలు ఏఐ టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ ఈ మార్పు టెక్ ఉద్యోగులకు పెద్ద…