Visakha Google Data Centre Vs ?High Court

విశాఖ గూగుల్‌‌కు గండం – ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

సహనం వందే, విశాఖపట్నం: కోట్ల రూపాయలు పెట్టి డేటా సెంటర్ కడితే… రేపు పొద్దున దాన్ని ఊడబీకమంటే ఏం చేస్తారు? వైజాగ్ సముద్ర తీరంలో గూగుల్, అదానీ కలిసి కట్టబోయే భారీ డేటా సెంటర్ కథ ఇప్పుడు సరిగ్గా ఇలాగే తయారైంది. ఒకవైపు భారీ పెట్టుబడులు, మరోవైపు పర్యావరణ ముప్పు అనే పెద్ద ప్రశ్న! సొంత రిస్క్ మీదే ప్రాజెక్టు నిర్మాణంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన విశాఖ గూగుల్-అదానీ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో…

Read More