Golden Ganesh at Mumbai

వినాయకుడికి 700 కోట్ల ఇన్సూరెన్స్ – 66 కేజీల బంగారంతో గణేశుడి విగ్రహం

సహనం వందే, ముంబై: దేశంలో వినాయక చవితి వేడుకలు అంటేనే ఒక ప్రత్యేకమైన సందడి ఉంటుంది. మరి, కేవలం ఐదు రోజుల పండుగ కోసం ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల బీమా చేయిస్తే ఆ గణపయ్య వైభవం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ముంబై మహా నగరంలో కొలువుదీరే ఆ ప్రత్యేక దేవుడి విశేషాలు. 66 కేజీల బంగారంతో గణేషుడు…ముంబైలోని ప్రముఖ జీఎస్‌బీ సేవా మండల్ ఈ ఏడాది గణేశోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు…

Read More