వినాయకుడి ముందే వికృతచేష్టలు – మహిళలపై ఆకతాయిల ఈవ్‌టీజింగ్
సహనం వందే, హైదరాబాద్: భక్తిశ్రద్ధలతో, డప్పు దరువులతో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్న వేళ కొంతమంది ఆకతాయిల ప్రవర్తన చూస్తే ఎవరికైనా ఒళ్లు మండిపోవాల్సిందే. పండగ వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని గుంపుల్లో మహిళలను వేధించవచ్చని అనుకున్నారా? అయితే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా? దాదాపు 10 రోజుల వ్యవధిలోనే వేల సంఖ్యలో ఆకతాయిలను లోపల పడేసి పోలీసులు తమ పవర్ ఏంటో చూపించారు! అసలు అక్కడ ఏం…