Foot Ball Players

వేల కోట్ల ఆటగాళ్లు – ఫుట్‌బాల్ ఆటగాళ్ల నోట్ల వేట

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ కప్ ఆడుతున్న సాకర్ వీరుల జేబులు ఎలా నిండుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఇది కేవలం ఈ ఒక్క టోర్నమెంట్ సంపాదన కాదు. క్లబ్ మ్యాచుల వార్షిక జీతాలు, ప్రపంచవ్యాప్త బ్రాండ్ల ప్రకటనల ద్వారా ఈ ఏడాది వీరు అందుకుంటున్న మొత్తం వార్షిక ఆదాయం. ఈ ఏడాది ప్రపంచ కప్‌లో బరిలోకి దిగుతున్న అత్యధిక పారితోషికం కలిగిన టాప్ 11 మంది ఆటగాళ్ల పూర్తి ఆదాయ వివరాలను ఫోర్బ్స్…

Read More