సెల్ఫీలో ఆరోగ్య రహస్యం – ముఖంతోనే ఆరోగ్య పరీక్ష
సహనం వందే, హైదరాబాద్: ఇన్నాళ్లు మీ మొబైల్ కెమెరా కేవలం ఫోటోలు తీయడానికి మాత్రమే పనికొచ్చింది. కానీ ఇప్పుడు అదే కెమెరా మీ ప్రాణాలను కాపాడే డాక్టర్‌గా మారుతోంది. ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ శరీర అంతర్గత స్థితిని అంచనా వేసే అద్భుత సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇది వైద్య రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. సెల్ఫీలో దాగి ఉన్న వైద్యంరెడ్‌క్లిఫ్ ల్యాబ్స్ తాజాగా ఫేస్ స్కాన్ అనే సరికొత్త పరికరాన్ని మన…