ఇన్వర్టర్ టెక్నాలజీతో ఈవీ మ్యాజిక్ – ఎలక్ట్రిక్ వాహనదారులకు అల్టిమేట్ గుడ్ న్యూస్
సహనం వందే, హైదరాబాద్: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతున్నప్పటికీ, చార్జింగ్ సదుపాయాలు అందరికీ అందుబాటులో లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా సొంతంగా ప్రైవేట్ పార్కింగ్ స్థలం లేని వారి పరిస్థితి వర్ణనాతీతం. అపార్ట్మెంట్లలో నివసించే వారికి, ఇళ్ల ముందు పార్క్ చేసే వారికి రాత్రిపూట వాహనాన్ని ఎలా చార్జ్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈవీ మొబిలిటీ విజయం సాధించాలంటే రోజువారీ డ్రైవింగ్ అలవాట్లకు సరిపోయేలా ఈ నెట్వర్క్ రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇన్వర్టర్…