ఎల్‌నినో డెత్ అలర్ట్ – ఆరు నెలల్లో 4.5 లక్షల మంది బలి
సహనం వందే, హైదరాబాద్: వాతావరణం రోజురోజుకూ ఎలా మారిపోతుందో గమనిస్తున్నారా? ఉన్నట్టుండి వర్షం పడుతుంది, అంతలోనే ఎండ మండిపోతుంది! రాబోయే ఆరు నెలల్లో వాతావరణ మార్పులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసం సంభవించే ప్రమాదం ఉందంట! ఇది మన భారత్‌పై ఎలా ప్రభావం చూపబోతోందో చూద్దాం. 4.5 లక్షల మంది బలి…అమెరికాకు చెందిన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సరికొత్త సంచలన నివేదికను విడుదల చేసింది. సాధారణ…