ఎనిమిది గంటల భ్రమ – నిద్రను లెక్కించడం మానేయండి
సహనం వందే, హైదరాబాద్: ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా అవసరమనేది ఒక పెద్ద అపోహగా మారుతోంది. ఆధునిక విజ్ఞానం ఇప్పుడు కొత్త నిజాలను వెలికితీసింది. అతి నిద్ర, తక్కువ నిద్ర రెండూ ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. మెదడు చురుగ్గా ఉండాలంటే ఎంత నిద్ర అవసరమో ఇప్పుడు శాస్త్రీయంగా స్పష్టమైంది. అసలు ఎనిమిది గంటల సూత్రం వెనుక ఉన్న చిక్కుముడిని విప్పుదాం. నిద్రపై కొత్త కోణంఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి అనే వాదన బలహీనపడుతోంది. ఐదు లక్షల మంది పెద్దలపై…