వాట్సాప్ సైన్యం… దేశాధ్యక్ష పీఠం – బ్రెజిల్ ఎన్నికల్లో లూలా అద్భుత విజయం
సహనం వందే, బ్రెజిల్: డిజిటల్ వార్ఫేర్ ఎంట్రీఎన్నికల్లో గెలవాలంటే భారీ బహిరంగ సభలు పెట్టాలి, రోడ్ షోలు చేయాలి… ఇవన్నీ మనకు తెలిసిన పాత ముచ్చట్లు. కానీ ఒకే ఒక్క వాట్సాప్ ఛానెల్ పెట్టి, కోట్లాది మందిని క్షణాల మీద కదిలించి, దేశ అధ్యక్షుడిని గెలిపించడం ఎక్కడైనా చూశారా? సరిగ్గా ఇదే మ్యాజిక్‌ను బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో చేసి చూపించాడు ఒక మాజీ బస్ ఫేర్ కలెక్టర్. తొలి విడత ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధ్యక్షుడు లూయిజ్…