Delimitation issues

అనాథగా దక్షిణాది… రాజకీయ సమాధి – పార్లమెంట్ సాక్షిగా డీలిమిటేషన్ దండయాత్ర

సహనం వందే, హైదరాబాద్: పార్లమెంటులో ఏప్రిల్‌లో ఓటమి ఎదురైన డీలిమిటేషన్ అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తోంది. వచ్చే వారం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో సవరించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుండగా, రాజ్యసభ సమావేశాలు డిసెంబర్ 2 నుంచి మొదలవుతాయి. రెండు సభల సమావేశాలు 3తో ముగియనున్నాయి. ఒకసారి ఓటమి ఎదురైన ప్రతిపాదనను వదిలిపెట్టకుండా మళ్లీ ముందుకు తీసుకొస్తున్న కేంద్రం.. ఈసారి అవసరమైన రాజకీయ సంఖ్యాబలాన్ని…

Read More