Live in Relationships

పెళ్లి కాకుండానే కలిసుండొచ్చు – సహజీవనం పెళ్లితో సమానం

సహనం వందే, న్యూఢిల్లీ: నగరాల్లో లివిన్-ఇన్ రిలేషన్‌షిప్‌లు సర్వసాధారణమైపోతున్నాయి. పెళ్లికి ముందే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలామంది జంటలు సహజీవనం మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే ఇలాంటి బంధాలను మన సమాజం, సంప్రదాయవాద కుటుంబాలు అంగీకరించలేకపోతున్నాయి. కొందరైతే దీనిని తమ పరువు ప్రతిష్టలకు భంగకరంగా భావించి తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఒక అంశంపై తాజాగా ఢిల్లీ హైకోర్టులో కీలకమైన విచారణ జరిగింది. ఇద్దరు మేజర్లు అయిన ఒక జంట తమకు ప్రాణభయం ఉందంటూ కోర్టును…

Read More
Arvind Kejriwal Comments on Delhi High Court Judge

జడ్జిపై కేజ్రీ’ఫైర్’ – ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ సంచలన వాదన

సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని న్యాయస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తనపై ఉన్న కేసును కేవలం రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూనే ఏకంగా న్యాయమూర్తి నిష్పాక్షికతను సవాల్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న సంస్థల కార్యక్రమాలకు న్యాయమూర్తి హాజరయ్యారని ఆరోపిస్తూ ఆయన నేరుగా కోర్టులోనే ధ్వజమెత్తడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తిపై కేజ్రీవాల్ అటాక్లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన…

Read More