CJP Supports Indian Alliance

ఇండియా కూటమికి బొద్దింకల అండ – కాంగ్రెస్‌కు సీజేపీ చారిత్రాత్మక మద్దతు

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయ యవనికపై అస్సలు ఊహించని ఒక మహామలుపు చోటుచేసుకుంది! నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకిగానీ, ఆ పార్టీ నేతృత్వంలోని పొత్తులకుగానీ పూర్తి దూరంగా ఉంటూ వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఇప్పుడు ఏకంగా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం సీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కుదిపేస్తోంది. ఊహించని పొలిటికల్ బిగ్ ట్విస్ట్!ఇప్పటివరకు ఏ సాంప్రదాయ రాజకీయ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా తనదైన విలక్షణ ధోరణితో వార్తల్లో…

Read More