మమితా బైజు… అంకుల్స్ మోజు – మలయాళంలో బెత్లెహేమ్ సూపర్ హిట్

సహనం వందే, హైదరాబాద్: ఒక చిన్న సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టడం అంటే సాధారణ విషయమా? ఎలాంటి భారీ ఫైట్లు, గ్రాఫిక్స్ లేకుండా కేవలం ప్యూర్ ఎమోషన్స్, హ్యూమర్‌తో ఒక మలయాళ చిత్రం బాక్సాఫీస్‌ని ఊపేసింది. అదే ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’. అసలు ఈ సినిమా ఆ స్థాయి విజయాన్ని ఎలా సాధించింది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఆ సీక్రెట్ మ్యాజిక్ ఏంటి? అధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం…విశ్వనాథన్ అండ్ సన్స్…

Read More
Rajmouli

ఫ్రాన్స్‌లో రాజమౌళికి ‘గోల్డెన్ ప్లేట్‌’ – భారత చిత్రసీమకు అరుదైన గౌరవం

సహనం వందే, హైదరాబాద్: భారతీయ చలనచిత్ర రంగానికి అసాధారణ గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ యవనికపై తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరో అద్భుతం చేశారు. ఫ్రాన్స్‌లో ఆయన అందుకున్న గౌరవం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినిమా పుట్టిన గడ్డపై ఒక భారతీయ దర్శకుడికి లభించిన ఈ గౌరవం యావత్ దేశాన్ని గర్వపడేలా చేస్తోంది. ప్రపంచ సినిమా దిగ్గజాల సరసన ఆయన నిలిచారు. అరుదైన గౌరవంఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ లూమియర్ ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం…

Read More