మోక్షజ్ఞతో బాలయ్య ముద్దుగుమ్మలు – డెబ్యూ మూవీలో రవీనా టాండన్, శోభన
సహనం వందే, హైదరాబాద్: నందమూరి అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్త. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాతోనే సరికొత్త సంచలనాలకు తెరలేపబోతున్నారా? బాలకృష్ణ తనయుడి తొలి సినిమాపై రోజుకో ఆసక్తికరమైన ప్రచారం బయటకు వస్తూ నెట్టింట రచ్చ లేపుతోంది. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాలయ్య ముద్దుగుమ్మలే మోక్షజ్ఞకు తోడుఈ సినిమాలో బాలకృష్ణతో గతంలో జతకట్టిన స్టార్ హీరోయిన్లు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు టాక్…