Bail is Rule -Supreme Self Goal

బెయిల్ ఈజ్ రూల్… సుప్రీం సెల్ఫ్ గోల్ – తన పాత తీర్పులనే తప్పుబట్టిన సుప్రీంకోర్టు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానం తన సొంత నిర్ణయాన్ని తానే తప్పుపట్టుకుంటూ ఇచ్చిన సంచలన తీర్పు భారత న్యాయవ్యవస్థ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచింది. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టాల నీడలో పౌరుల ప్రాథమిక హక్కులు ఏ విధంగా నలిగిపోతున్నాయో సుప్రీంకోర్టు స్వయంగా విశ్లేషిస్తూ వ్యవస్థల దూకుడుకు గట్టి బ్రేకులు వేసింది. స్వయం విమర్శతో సరికొత్త చరిత్రన్యాయవ్యవస్థ చరిత్రలో అత్యంత అరుదైన రీతిలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ భుయాన్‌లతో కూడిన బెంచ్…

Read More