167 ఏళ్ల లెక్కకు ఏఐ పరిష్కారం? – మ్యాథమెటిక్స్‌లో కొత్త మలుపు
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచాన్ని 167 ఏళ్లుగా ఊరిస్తున్న ఒక క్లిష్టమైన లెక్కకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పరిష్కారం దొరికిందన్న ప్రకటన మ్యాథమెటిక్స్, సైన్స్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పాఠశాల రోజుల్లో మనం నేర్చుకునే చిన్న సంఖ్యల వెనుక దాగిన రహస్యాన్ని ఛేదించామని, అందులో క్లాడ్ ఏఐ కీలక పాత్ర పోషించిందని వచ్చిన వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణ మనుషుల జీవితాలకు, కంప్యూటర్ ప్రపంచానికి దీనివల్ల ఎలాంటి మార్పులు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా…