Life of Lorry Drivers

హీరోస్ ఆఫ్ రోడ్… ఫుల్లీ అన్-లోడ్! – ఆగిపోతున్న లారీ చక్రం.. ఆకలి చిత్రం

స్టీరింగ్ పడితేనే వాళ్ల ఇల్లు గడుస్తుంది.. ఆ లారీ చక్రం తిరిగితేనే దేశం కడుపు నిండుతుంది. కానీ గమ్యం తెలియని ప్రయాణంలో వాళ్ల బతుకులే రోడ్డున పడుతున్నాయి. దేశ ఆర్థిక నాడికి రక్తాన్ని అందించే రవాణా సైనికులు నేడు దిక్కులేని అనాథలుగా మారుతున్నారు. నడిరోడ్డుపై నలిగిపోతున్న బతుకులుఅది మండుటెండైనా… వణికించే చలైనా.. ఆరుగాలం లారీ స్టీరింగ్‌తో కుస్తీ పట్టడమే వారి జీవితం. జాతీయ ఆదాయంలో 11 శాతం వాటా అందిస్తున్న రవాణా రంగం వెనుక ఉన్నది రక్తాన్ని…

Read More
Chinmayi comments on Casting Couch

బూతు సినిమా నీతి కబుర్లు – చిరంజీవి కాస్టింగ్ కౌచ్ పై చిన్మయి విస్మయం

సహనం వందే, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ మళ్ళీ సెగలు పుట్టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. ఒక పక్క పరిశ్రమ స్వచ్ఛమైనది అని ఆయన అంటుంటే, లేదు అది కేవలం భ్రమ అని సింగర్ చిన్మయి గట్టిగా నిలదీశారు. బాధితుల తరపున ఆమె చేస్తున్న పోరాటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అద్దం కాదు అది మురికి గుంట…మన శంకర వరప్రసాద్ సినిమా వేడుకలో చిరంజీవి…

Read More
Santosh before SIT , Next kavitha?

సంతోష్‌… తర్వాత కవిత? – నేడు సిట్ ముందుకు మాజీ ఎంపీ సంతోష్‌

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతోంది. హరీష్ రావు, కేటీఆర్ ల విచారణ ముగియకముందే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కు సిట్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అండతో జరిగిన ఈ అక్రమాల్లో ఆయన పాత్రపై అధికారులు దృష్టి పెట్టారు. మంగళవారం జరగనున్న ఈ విచారణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది….

Read More
Hi-B Visa No slots

‘అమ్మో’రికా వీసా – స్లాట్లకు వెయిటింగ్ షాక్

సహనం వందే, హైదరాబాద్: అమెరికా వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణులపై పిడుగు పడింది. హెచ్-1బీ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూపులు ఇప్పుడు ఏకంగా ఏళ్లలోకి మారుతున్నాయి. కొత్తగా వీసా అపాయింట్‌మెంట్ కోరుకునే వారికి 2027 వరకు స్లాట్లు దొరకడం లేదు. అగ్రరాజ్యంలో నిబంధనలు కఠినతరం కావడంతో వేలాది మంది టెక్కీల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. స్లాట్లు నిల్.. అన్నీ ఫుల్దేశంలోని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లోని కాన్సులేట్లలో ఇంటర్వ్యూ స్లాట్లు పూర్తిగా…

Read More
Next CM - Kalvakuntla Kavitha comments

అధికారం నాదే… సీఎం నేనే – కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రకంపనలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత సెగలు పుట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు హరీష్ రావు, కేటీఆర్‌లపై ఆమె యుద్ధం ప్రకటించారు. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో కీలక ఆరోపణలు చేస్తూ గులాబీ గూటిలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇటు ఫోన్ ట్యాపింగ్, అటు పార్టీ భవిష్యత్తుపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. తద్వారా…

Read More
Organs

కోర్టులో ‘హార్ట్’ బ్రేక్ – గోడు వెళ్ళబోసుకున్న ఆర్గాన్స్

(“కోర్టు గది కాదు ఇది…” – “నీ శరీరం లోపల నడుస్తున్న కేసు!” “గుండె అరుస్తోంది…”“రక్తం రావట్లేదని!” “లివర్ చెప్తోంది…”“పదేళ్లుగా హెచ్చరిస్తున్నానని!” “ఊపిరితిత్తులు గగ్గోలు…”“పొగతో నింపేశావని!” “మెదడు మండిపోతుంది…”“విశ్రాంతి ఇవ్వలేదని!” “నువ్వు మాత్రం…”‘అన్నీ లైట్ తీసుకున్నావు!’ “శరీరం మాట వినకపోతే…”“అది సమ్మె చేస్తుంది!” “ఇది కథ కాదు…”“మనందరి జీవితం!” “బాడీ సిగ్నల్స్ ఇగ్నోర్ చేయకు…”“లేట్ అయితే… ‘తుది తీర్పే’!” “దేహమే న్యాయమూర్తి!”) కోర్టులో న్యాయమూర్తి నల్ల కోటు తీసి తెల్ల కోటు వేశారు. బోనులో 60 ఏళ్ళ…

Read More
GenZ Zero peace

జెన్ జెడ్ జీరో పీస్ – విలాసవంతమైన జీవితం… విపరీత ఒత్తిడి

సహనం వందే, హైదరాబాద్: నేటి తరం (జెన్ జెడ్) యువతకు ఆకాశమే హద్దుగా అవకాశాలు ఉన్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్.. కళ్ల ముందు అనంతమైన ప్రపంచం ఉంది. పాత తరంతో పోలిస్తే తిండి, బట్ట, వసతులకు లోటు లేదు. కానీ గుండెల్లో మాత్రం ఏదో తెలియని గుబులు. సౌకర్యాల మధ్య పెరుగుతున్నా శాంతి కరువవుతోంది. ఆందోళన, కుంగుబాటు ఇప్పుడు వీరిని నీడలా వెంటాడుతున్నాయి. ఆందోళనల అడ్డాగా యువత జెన్ జెడ్ అని పిలిచే 12 నుండి 27…

Read More
Dr.Reddy's Medicine Ozempic for weight loss and Diabetes

బరువుపై డాక్టర్ రెడ్డీస్ పోరు – బరువు, షుగర్ రెండింటికి చెక్కు పెట్టే మందు

సహనం వందే, హైదరాబాద్: మధుమేహం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దీనికి తోడు పెరిగిన బరువు ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ రెండింటికీ చెక్ పెట్టే అద్భుత ఔషధం ఓజెంపిక్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరిగింది. విదేశీ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరదించుతూ మన హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఇప్పుడు సామాన్యుడికి ఈ సంజీవనిని చేరువ చేసేందుకు సిద్ధమైంది. దేశీ మార్కెట్లో సరికొత్త విప్లవండయాబెటిస్ నియంత్రణలో ఓజెంపిక్ ఒక సంచలనం. దీనిని తయారు చేసే నోవో…

Read More
Kalam

గడియారాలకే అందని గడియలు – భారతీయుల కాల విభజన అద్భుతం

కాలం ఎవరి కోసమూ ఆగదు. కానీ ఆ కాలాన్ని కొలవడంలో మన పూర్వీకులు చూపిన చాకచక్యం అమోఘం. కేవలం సెకన్లు, నిమిషాలకే పరిమితం కాకుండా పరమాణువు స్థాయి నుంచి మహా కల్పాల వరకు కాలాన్ని లెక్కించారు. తృటిలో తప్పిన ప్రమాదం అన్న మాట వెనుక ఎంతటి లోతైన అర్థం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మన ప్రాచీన కాలమానంలోని ఆ ఆసక్తికర రహస్యాలివే. తృటి అంటే ఎంత సమయం?మనం అప్పుడప్పుడు తృటిలో తప్పిందని అంటుంటాం. తృటి అంటే సెకనులో…

Read More
Dogs adoption

డాగ్ ఫ్రెండ్… దత్తత ట్రెండ్ – కుక్కలను తీసుకుంటే పన్ను మినహాయింపు

సహనం వందే, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం పోతే ఆ వేదన వర్ణనాతీతం. అదే సమయంలో వందల కుక్కలను విషం పెట్టి చంపడం నాగరికతకు మాయని మచ్చ. మనుషుల ప్రాణమా లేక కుక్కల ప్రాణమా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఒకెత్తయితే విదేశాల్లో అనుసరిస్తున్న మానవీయ పద్ధతులు మరో ఎత్తు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల దుమారంమనుషుల ప్రాణాల కంటే కుక్కల ప్రాణాలు ముఖ్యమా అంటూ సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న జంతు ప్రేమికులను…

Read More