జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు – న్యాయవ్యవస్థలో సంచలనం!
సహనం వందే, హైదరాబాద్: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు వెలుగు చూడడం న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో హోలీ పండుగ రోజున జరిగిన అగ్నిప్రమాదం న్యాయవ్యవస్థను కుదిపేసింది. మంటలార్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఆయన ఇంట్లో లెక్కల్లో చూపని భారీ నగదు కట్టలు లభ్యమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాయమూర్తి ఇంట్లో బయటపడిన ఈ నగదు వ్యవహారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి చేరడంతో,…