ఆయుష్షు ఎక్కువ.. ఆరోగ్యం తక్కువ – ఎక్కువ కాలం బతుకుతున్న మహిళలు
సహనం వందే, హైదరాబాద్: భారత మహిళల జీవితకాలం పెరుగుతోంది. పురుషులతో పోలిస్తే వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆయుష్షు పెరుగుదల మెరుగైన వైద్యానికి సంకేతం కావచ్చు. కంటికి కనిపించని అనారోగ్య సమస్యలు మహిళల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. మనం గర్వపడే గణాంకాల వెనుక భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయి. ఆయుష్షు పెరిగినా ఆరోగ్య నాణ్యత పడిపోతోంది. అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో విశ్లేషించుకోవాల్సిన సమయం ఇది. పెరిగిన ఆయుష్షు…ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 గణాంకాల ప్రకారం భారత…