Electric Bike Utra Violette

ఎలక్ట్రిక్ బైక్… రోడ్లపై రాకెట్! – అల్ట్రావయొలెట్ ఎక్స్-47 వెనమ్ ఎంట్రీ!

సహనం వందే, హైదరాబాద్: భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. సాధారణంగా ఎలక్ట్రిక్ బైక్ అంటే కేవలం నగరం పరిధిలోనే ప్రయాణించే వాహనాలుగా చాలామంది భావిస్తుంటారు. అయితే స్పోర్ట్స్ బైక్ ప్రేమికుల కోసం అల్ట్రావయొలెట్ సంస్థ అద్భుతమైన అప్‌గ్రేడ్‌ను తీసుకువచ్చింది. తమ పాపులర్ ఎక్స్-47 మోడల్‌కు భారీ మార్పులు చేస్తూ ‘అల్ట్రావయొలెట్ ఎక్స్-47 వెనమ్’ పేరుతో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. ఆటోమొబైల్ రంగ నిపుణుల ప్రకారం ఇది ఒక కంప్లీట్ పెర్ఫార్మెన్స్ ప్యాకేజీగా…

Read More