ట్రంప్ పేరుతో కంపు ఫోన్ – నాణ్యత లేని డిజైన్
సహనం వందే, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన టి1 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ట్రంప్ మొబైల్ అనే సంస్థ ఈ ఫోన్‌ను రూపొందించింది. ఇది కేవలం ఒక మార్కెటింగ్ స్టంట్‌గా మిగిలిపోయింది. 42 వేల రూపాయల ధరతో అమ్ముతున్న ఈ ఫోన్… నిజానికి వినియోగదారులను ఆకర్షించేలా ఏమాత్రం లేదు. ట్రంప్ పేరును వాడుకోవడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఫోన్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా…