టాక్సిక్‌లో రొమాన్స్ బీభత్సం – యష్, కియారా మధ్య శృంగారం హైలెట్
సహనం వందే, హైదరాబాద్: రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా సినిమా టాక్సిక్ బుధవారం థియేటర్లలో విడుదలైంది. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ లా రూపుదిద్దుకుంది. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా హైలైట్ కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తారా సుతారియా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా పరంగా డిజాస్టర్…