టిక్‌టాక్ డాక్టర్ తింగరి వైద్యం – కోకోకోలాలో ఉల్లి కలిపి తాగితే యంగ్ లుక్
సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రపంచంలో నకిలీ వైద్యం పడగ విప్పుతోంది. కృత్రిమ మేధతో సృష్టించిన నకిలీ వైద్యులు టిక్‌టాక్‌లో తప్పుడు ఆరోగ్య సలహాలను ప్రచారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితిపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వైద్యుల కోట్లాది వ్యూస్కృత్రిమ మేధతో సృష్టించిన నకిలీ వైద్యుల ఖాతాలు టిక్‌టాక్‌లో కోట్లాది వ్యూస్‌ను సాధిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లోని హ్యాలమ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఈ నెలాఖరులో ఈ పరిశోధనను ప్రచురించింది….