The Beatles India Tour

రాక్ అండ్ రోల్… ఇండియా టూర్ – ఈ నెల చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ట్రిప్

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన రాక్ అండ్ రోల్ శైలిని మరోసారి కళ్ళకు కట్టేందుకు యూరప్‌కు చెందిన ప్రముఖ ట్రిబ్యూట్ బ్యాండ్ బీటిల్మేనియా భారత్‌కు వస్తోంది. 65 సంవత్సరాల క్రితం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లివర్‌పూల్ నగరం నుండి మొదలైన ది బీటిల్స్ మ్యూజిక్ మానియా నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ప్రత్యేకమైన మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు…

Read More