తిరిగొచ్చిన గళం – ఇన్నాళ్లూ స్వదేశానికి దూరం
సహనం వందే, కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై దశాబ్దాలుగా ప్రవాస జీవితం గడుపుతున్న ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత కోల్‌కతాలో అడుగుపెట్టారు. 2007 నవంబర్ తర్వాత ఆమె మళ్లీ ఈ నగరానికి రావడం ఇదే మొదటిసారి. భావప్రకటన స్వేచ్ఛపై మతవాదులు చేసిన దాడులను ఎదిరిస్తూ తన గళాన్ని మరోసారి వినిపించేందుకు ఆమె రాక ఇప్పుడు రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంటికి చేరిన ప్రవాస స్వరంతస్లీమా నస్రీన్ శుక్రవారం కోల్‌కతాలోని…