ఏడాది జీతం… అమెరికా ప్రయాణం – పీకల్లోతు కష్టాల్లో పైకి లేచిన పిచాయ్ ప్రస్థానం
సహనం వందే, హైదరాబాద్: ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం తన ఆశయాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. కొడుకు ఉన్నత చదువుల కోసం తండ్రి తన ఏడాది సంపాదనను ఒక్క టికెట్ కోసమే ఖర్చు చేస్తే ఆ వెనుక ఉన్న ఆవేదన ఎంతటిదో ఊహించుకోవచ్చు. ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జీవితంలో చోటుచేసుకున్న ఈ అరుదైన సంఘటన అందరికీ పాఠం కావాలి. కన్నీటి వెనుక ఉన్న కష్టంసుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని అనుకున్నారు….