StarBucks Issue

స్టార్‌బక్స్ మారణహోమం – చరిత్ర గాయంతో వ్యాపారం

సహనం వందే, దక్షిణ కొరియా: వ్యాపార ప్రకటనల్లో స్థానిక ప్రజల సెంటిమెంట్లు, దేశ చరిత్రను గౌరవించకపోతే ఎంతటి పెద్ద కంపెనీ అయినా రోడ్డున పడాల్సిందేనని దక్షిణ కొరియా స్టార్‌బక్స్ ఉదంతం నిరూపించింది. ఒక ప్రమోషన్ కోసం ఈ అంతర్జాతీయ కాఫీ సంస్థ చేసిన చారిత్రక తప్పిదం అక్కడ పెను సంచలనం సృష్టించింది. దేశ ప్రజల గుండెల్లో ఇంకా రగులుతున్న ఒక నాటి రక్తపాతాన్ని, పోలీసుల దారుణాలను ఈ ప్రకటన హేళన చేసినట్లుగా ఉండటంతో కొరియన్లు తీవ్రంగా మండిపడ్డారు….

Read More