15 లక్షల కోట్ల గోల్డ్ స్కామ్ – రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ గోల్‌మాల్
సహనం వందే, హైదరాబాద్: భారతీయ మార్కెట్లను కుదిపేసిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణంలో ఒకటిగా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు బంగారు సామ్రాజ్యంగా వెలుగొందిన ఈ సంస్థ, ఇప్పుడు రూ 15 లక్షల కోట్ల కుంభకోణంలో చిక్కుకుంది. కష్టపడి సంపాదించిన సొమ్మును మార్కెట్‌లో పెట్టిన సామాన్యుల గుండెల్లో ఈ వార్త రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ భారీ కుంభకోణం వెనుక దాగున్న అసలు నిజాలు ఇప్పుడు వ్యవస్థల పనితీరుపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కాగితాల మీదే అద్భుత…