Sabari Portal

వన్ క్లిక్ శబరి పోర్టల్ – స్మార్ట్‌ఫోన్‌తో సురక్షిత శబరిమల ప్రయాణం

సహనం వందే, కేరళ: క్యూ లైన్ల గందరగోళం, ఎటు వెళ్లాలో తెలియని అయోమయం, క్షణం క్షణం పెరిగే రద్దీ… శబరిమల అనగానే ప్రతి భక్తుడికీ గుర్తొచ్చే కష్టాలివి. ఏటా తరలివచ్చే కోట్లాది మంది ఇబ్బందులను గమనించిన కేరళ ప్రభుత్వం, ఈసారి సరికొత్త టెక్నాలజీతో ముందుకొచ్చింది. భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ‘వన్ క్లిక్ శబరి’ అనే సమగ్ర డిజిటల్ పోర్టల్‌ను రంగంలోకి దించింది. సమాచారం కోసం వేర్వేరు యాప్‌లు వెతికే పనిలేకుండా, అత్యవసర సేవలన్నింటినీ ఒకే గొడుగు…

Read More