Rukmini Statement on Relationship with Pawan Kalyan

పవన్‌తో 20 ఏళ్ళ ప్రయాణం – రుక్మిణి కోటా సంచలన ప్రకటన

సహనం వందే, అమరావతి: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరును ఓ వ్యవహారంలోకి తీసుకురావడంపై ఆ పార్టీ నాయకురాలు రుక్మిణి కోటా తీవ్రంగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను పక్కనపెట్టి, తప్పుదారి పట్టించే కథనాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠతో పాటు పవన్ కళ్యాణ్ పేరును కూడా వివాదంలోకి లాగడం సరికాదని స్పష్టం చేశారు. ఇంతకీ ఈ వ్యవహారం…

Read More