Robo(AI) Vacuum Cleaners

ఇంట్లో రోబోల దొంగ చూపులు – గూఢచర్యం చేస్తున్న ఏఐ వాక్యూమ్ క్లీనర్

సహనం వందే, హైదరాబాద్: ఇంట్లోని రోబో వాక్యూమ్ క్లీనర్ లేదా ఆటోమేటిక్ మిషన్ మనుషులను క్షణక్షణమూ గమనిస్తున్నాయి. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించే ఈ భయానక నిజం ఇప్పుడు ఇళ్లలోకి, ఆఫీసుల్లోకి ప్రమాదాలను తెస్తోంది. టెక్నాలజీ ముసుగులో వస్తున్న ఈ పెను ముప్పును ముందుగానే పసిగట్టి అప్రమత్తం కాకపోతే మనలను మనమే ప్రమాదంలోకి నెట్టుకున్నట్టవుతుంది. భౌతిక ప్రపంచంలోకి ఏఐప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఏఐ అనేది కేవలం కంప్యూటర్ స్క్రీన్లకే పరిమితం కాకుండా నేరుగా భౌతిక…

Read More