బాబా బూతులు… కంగనా వాతలు – రాందేవ్ వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి ఫైర్
సహనం వందే, న్యూఢిల్లీ: రాజకీయాలు వ్యాపారం ఆధ్యాత్మికత ఇవన్నీ ఇప్పుడు ఒకే గాడిలో నడుస్తున్నాయి. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, యోగా గురువు బాబా రాందేవ్ మధ్య చెలరేగిన తాజా వివాదం దీనికి నిదర్శనం. ఒక మహిళ వ్యక్తిగత జీవితంపై బాబా చేసిన చౌకబారు వ్యాఖ్యలపై కంగనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాందేవ్ చౌకబారు వ్యాఖ్యలు…బాబా రాందేవ్ ఇటీవల హద్దులు దాటి మాట్లాడారు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ లక్ష్యంగా ఆయన బహిరంగ వేదికపై తీవ్ర వివాదాస్పద…