చిన్న టౌన్లలోనూ మల్టీప్లెక్స్ మ్యాజిక్ – పీవీఆర్ ఐనాక్స్ మాస్టర్ ప్లాన్
సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో సినిమా అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, అది రోజువారీ జీవితంలో ఒక భాగం. కానీ చిన్న పట్టణాల్లో ఉండే వాళ్లకు పెద్ద మల్టీప్లెక్స్‌లలో సినిమా చూద్దామంటే జేబులు గుల్ల అయిపోవడం ఖాయం. అసలు సామాన్యుడికి అందుబాటు ధరలో వెండితెర మ్యాజిక్‌ను పరిచయం చేయడానికి ఇప్పుడు మన దేశపు అతిపెద్ద సినిమా దిగ్గజం ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. పీవీఆర్ ఐనాక్స్ విప్లవాత్మకమైన నిర్ణయంమన దేశంలో…