ఆయిల్ పామ్ రైతులకు ముప్పు? – అన్నదాతలకు మాయగాళ్ల వల
సహనం వందే, అశ్వారావుపేట: కష్టపడి పంట పండించే రైతును ఆదుకోవడానికి వాన దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు గానీ, వాళ్ల భయాన్ని ఆసరాగా చేసుకుని జేబులు గుల్ల చేసే కేటుగాళ్లు మాత్రం ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఆయిల్ పామ్ తోటలకు అదిగో తెగులు వచ్చేసింది, ఇదిగో చెట్లు ఎండిపోతాయి అని వీడియోలు చూసి కంగారు పడుతున్నారా? అసలు మీ తోటల్లో నిజంగానే తెగులు ఉందా లేక అదంతా మిమ్మల్ని బురిడీ కొట్టించే డ్రామానా? అసలు వాస్తవాలు ఏంటో…