డాక్టర్స్ ఫేక్ రేటింగ్స్ – ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం అడ్డదారులు
సహనం వందే, హైదరాబాద్: గూగుల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ చూసి, ఆన్లైన్లో అద్భుతమైన రివ్యూలు చదివి ఆస్పత్రికి వెళ్తున్నారా? ఏఐతో సృష్టించిన నకిలీ రోగుల అనుభవాలను చూసి మోసపోతున్నారా? ఇకపై అలాంటి ఆన్లైన్ గిమ్మిక్కులు నడవవు. డిజిటల్ మాధ్యమాల్లో జరిగే ఫేక్ ప్రచారాలపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కఠిన చర్యలకు సిద్ధమైంది. డాక్టర్లు, ఆస్పత్రులు రోగులను ఆకర్షించడానికి వాడుతున్న అడ్డదారులపై చెక్ పెడుతూ సరికొత్త మెడికల్ ఎథిక్స్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఆన్లైన్నే ఆశ్రయిస్తున్న ప్రజలుచిన్న…