లవర్ ‘బాయ్స్’… క్రైమ్ హీరోస్ – శృంగార వల విసురుతున్న నైజీరియన్లు
సహనం వందే, హైదరాబాద్: సైబర్ నేరాలు ఇప్పుడు మోసాలు కావు. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేసే మంత్రదండాలుగా మారాయి. నైజీరియా యువతను ఊపేస్తున్న యాహూ బాయ్స్ సంస్కృతిపై కార్లోస్ బరాగన్ రాసిన కొత్త పుస్తకం సంచలన విషయాలను బయటపెట్టింది. ఆన్లైన్ మోసాల ద్వారా సంపాదించిన సొమ్ముతో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్న వైనం ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో ప్రపంచవ్యాప్తంగా వీరి దోపిడీ విస్తరించి పోయింది. కోట్ల రూపాయల దోపిడీఈ అంతర్జాతీయ మోసాల సామ్రాజ్యం ఎంత పెద్దదో…