సేవల వెనుక కోరలు – స్వచ్ఛంద సంస్థల విదేశీ నిధుల దందా
సహనం వందే, హైదరాబాద్: పేదరికం నిర్మూలన పేరుతో దేశంలోకి వస్తున్న విదేశీ నిధుల వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉంది. ఛారిటబుల్ ట్రస్టుల ముసుగులో జరుగుతున్న ఈ ఆర్థిక అవకతవకలు ఇప్పుడు దేశ భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ నిజాలు, వ్యవస్థను ఎలా అస్థిరపరుస్తున్నాయో చూద్దాం. సేవ ముసుగులో హవాలా నెట్వర్క్మన దేశంలో చాలా స్వచ్ఛంద సంస్థలు విద్య, వైద్యం పేరుతో విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు…