సిగ్గుమాలిన ఎన్టీఏ… విద్యార్థులను ముంచే – నిన్న నీట్… నేడు నెట్…. తీరుమారని దరిద్రం
సహనం వందే, న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షల్లో భారీగా తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో అక్షర దోషాలు, పాత ప్రశ్నల పునరావృతం తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఏడు వారాల నిరీక్షణ తర్వాత ఆ మూడు సబ్జెక్టుల పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అభ్యర్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిన ఈ భారీ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అధికారిక వైఫల్యాల పరాకాష్ట… గత…