Muslims domination

ఆమడ దూరంలో ‘అల్లా’ రాజ్యం – పదేళ్లలో ప్రపంచంలో పెద్ద మతంగా ముస్లిం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ జనాభా లెక్కల్లో రాబోయే దశాబ్దాల్లో భారీ మార్పులు రాబోతున్నాయని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ఇప్పటివరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మతంగా క్రైస్తవం అగ్రస్థానంలో ఉండగా, రాబోయే పదేళ్లలో ఆ స్థానాన్ని ఇస్లాం చేజిక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. కేవలం సంఖ్యల పరంగానే కాకుండా, వివిధ ప్రాంతాల్లో మతాల నిష్పత్తి కూడా మారనుంది. ముస్లింలే కింగ్స్…2020 నాటి గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 227 కోట్ల మంది క్రైస్తవులు ఉండగా, ముస్లింల…

Read More