Toofan Effect.. TTD Alert

తుఫాన్ ఎఫెక్ట్… టీటీడీ అలెర్ట్ -1 – తిరుమలలో మురసు తుఫాను ముప్పు

సహనం వందే, తిరుపతి: తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల భద్రత, సౌకర్యాల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం విరుచుకుపడుతున్న మురసు తుఫాను కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా టీటీడీ యంత్రాంగం వేగంగా స్పందించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు నేరుగా రంగంలోకి దిగారు. టీటీడీ ఉన్నతాధికారుల సమీక్షతిరుమల యాత్రికుల కదలికలకు మురసు తుఫాను వల్ల ప్రమాదం…

Read More