ఎమ్మెల్సీ సీటు… ఎవరికి పోటు – 6 జిల్లాలు… 77 నియోజకవర్గాలలో బిగ్ ఫైట్
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయం ప్రస్తుతం వాడీవేడిగా ఉంది. ఒకవైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం తన పాలన ఎలా ఉందో చూపించుకోవడానికి సిద్ధమవుతుంటే, మరోవైపు ప్రతిపక్షాలు గెలుపు అవకాశం కోసం ఎదురుచూస్తున్నాయి. అసలు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు ఎవరికి చెక్ పెట్టబోతున్నారు? ఈ పొలిటికల్ ఫైట్ వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం! 77 నియోజకవర్గాల పరిధి…రాబోయే గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికలు కాంగ్రెస్కు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. రేవంత్ రెడ్డి…