Thaslima Nasrin

తిరిగొచ్చిన గళం – ఇన్నాళ్లూ స్వదేశానికి దూరం

సహనం వందే, కోల్‌కతా: బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురై దశాబ్దాలుగా ప్రవాస జీవితం గడుపుతున్న ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సరిగ్గా 19 సంవత్సరాల తర్వాత కోల్‌కతాలో అడుగుపెట్టారు. 2007 నవంబర్ తర్వాత ఆమె మళ్లీ ఈ నగరానికి రావడం ఇదే మొదటిసారి. భావప్రకటన స్వేచ్ఛపై మతవాదులు చేసిన దాడులను ఎదిరిస్తూ తన గళాన్ని మరోసారి వినిపించేందుకు ఆమె రాక ఇప్పుడు రాజకీయంగానూ, సామాజికంగానూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంటికి చేరిన ప్రవాస స్వరంతస్లీమా నస్రీన్ శుక్రవారం కోల్‌కతాలోని…

Read More

బెంగాలీ … బంగ్లాదేశ్ భాష’ – బెంగాల్ భగ్గు… సీఎం మమత ఆగ్రహం

సహనం వందే, కోల్‌కతా:ఢిల్లీ పోలీసులు బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొనడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది భారత రాజ్యాంగాన్ని, బెంగాలీ మాట్లాడే ప్రజలను అవమానించడమేనని మమత ఆరోపించారు. బెంగాలీ భాషను ‘బంగ్లాదేశ్ భాష’గా పేర్కొంటూ ఢిల్లీలోని బంగా భవన్‌కు లోధి కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన ఒక లేఖను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అసలేం జరిగింది?ఢిల్లీలో ఎలాంటి పత్రాలు…

Read More