Kavitha New Party

‘పార్టీ అంటే పాన్ షాప్ డబ్బా కాదు’ – కవిత పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. సొంత తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాలపై కూతురు కవిత ధిక్కార స్వరం వినిపించడం సంచలనంగా మారింది. ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు. శనివారం తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతుంది. ఈ పార్టీ ఆశయం కంటే ఆవేదనతోనే ఈ అడుగు వేస్తుందన్న చర్చ నడుస్తోంది. కుటుంబ కలహాలు, కేసుల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ ప్రయాణం తెలంగాణ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో…

Read More
Kavitha KCR

కేసీఆర్ గుండెల్లో కవిత కల్లోలం – కూతురు కొత్త పార్టీతో గులాబీ బాస్ టెన్షన్

సహనం వందే, హైదరాబాద్: రక్తం పంచుకు పుట్టిన బిడ్డ.. రాజకీయ కురువృద్ధుడికి సవాలు విసురుతోంది. గెలుపు గుర్రాలను అదిలించిన చేతులు ఇప్పుడు సొంత గూటికే ఎసరు పెడుతున్నాయి. గులాబీ తోటలో ముళ్ళ కంచె వెలుస్తోంది. నమ్మిన బంటులు నడిరోడ్డుపై నిలుస్తుంటే కేసీఆర్ కళ్ళలో కల్లోలం కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయం కాదు… ఒక తండ్రికి, కూతురికి మధ్య మొదలైన యుద్ధం. జాగృతి జ్వాల… బీఆర్ఎస్ నిరాశతెలంగాణ జాగృతి ద్వారా కవిత నిర్మించిన బలమైన కేడర్ ఇప్పుడు బీఆర్ఎస్…

Read More