Kashaya Operation in Universities

యూనివర్సిటీలపై కాషాయ ఆపరేషన్ – విశ్వవిద్యాలయాలకు కేంద్ర మంత్రులు

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న విద్యార్థి అసంతృప్తిని చల్లార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న వ్యూహానికి తెరతీసింది. యూనివర్సిటీలే వేదికగా నేరుగా యువతను ప్రసన్నం చేసుకునేందుకు ఒక కేంద్ర మంత్రి ప్రతిరోజూ ఒక విశ్వవిద్యాలయాన్ని సందర్శించే భారీ రాజకీయ ప్రణాళికను సిద్ధం చేసింది. క్యాంపస్‌ల బాటలో కేంద్ర మంత్రులు..‌.యువత ఆలోచనలను నేరుగా తెలుసుకునేందుకు మోదీ ప్రభుత్వం ఒక రోజు ఒక విశ్వవిద్యాలయం అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న యువతను ప్రసన్నం చేసుకునేందుకు…

Read More